twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుయస్ ఏ లో రక్త చరిత్ర 2 రెండవ వారంకు సంబంధించిన విశేషాలు..

    By Nageswara Rao
    |

    యుయస్ ఏ లో రక్త చరిత్ర 2 రెండవ వారంకు సంబంధించి షెడ్యూల్ ఈక్రింది ధియేటర్లలో విడుదల చేయబడుతుంది సినిమా చూడాలి అని అనుకునే వారు ఈక్రింది వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం.. ఇక సినిమా విడుదల గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ అనంతపురం ఫ్యాక్షన్‌ కక్షల నేపథ్యంలో సూర్య, వివేక్‌, ప్రియమణి ముఖ్య పాత్రధారలుగా రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మించిన చిత్రం 'రక్తచరిత్ర". దీని తొలిభాగం ఇటీవలే విడుదలై పలు వివాదాలను సృష్టించింది. రెండో భాగం కూడా డిసెంబర్‌ 3న రిలీజ్‌ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా వర్మ చెప్పిన విశేషాలు మీ కోసం. ఇద్దరు నటులు వేరు వేరు పాత్రలు పోషించినప్పుడు ఎవరు బాగా చేశారో చెప్పడం సాధ్యం కాదు. వివేక్‌, సూర్య తమ పాత్రలకు న్యాయం చేశారు. 'రక్త చరిత్ర" రెండో భాగంలో మాత్రం సూర్య పాత్ర కీలకమైంది. జైల్లో కూర్చుని పగతో ప్రణాళికలు వేసే వ్యక్తిలో భావాలు కనిపించేది కళ్లలోనే. కళ్లద్వారానే యాక్షన్‌ పండించాలి. ఆ శక్తి సూర్య కళ్లల్లో కనిపించింది. సూర్య భార్యగా ప్రియమణి నటించింది. భానుమతి ఈ పాత్రకు స్ఫూర్తి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

    మిల్ పిటాస్(కాలిఫోర్నియా) సిటీలోని సెర్రా ధియెటర్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు serratheatres.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఎగ్జిబిటర్ బే ఏరియా హాట్ బ్రీడ్స్ నుసంప్రదించవచ్చు. Bay Area Hot Breads (408) 464-4788.

    ప్రీమోంట్(కాలిఫోర్నియా) సిటీలోని బిగ్ సినిమాస్ ప్రీమోంట్ ధియెటర్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఎగ్జిబిటర్ బే ఏరియా హాట్ బ్రీడ్స్ నుసంప్రదించవచ్చు. Bay Area Hot Breads (408) 464-4788.

    ఎడిసన్(న్యూజెర్సీ) సిటీలోని బిగ్ సినిమాస్ మూవీ సిటీ 8 ధియెటర్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే జగదీష్(732-429-3311), లక్షీ రెడ్డి(732-789-4834), శివ(732-829-5999), వినయ్ కుమార్(301-538-3719) నుసంప్రదించవచ్చు.

    నార్త్ బెర్గాన్(న్యూజెర్సీ) సిటీలోని బిగ్ సినిమాస్ కోలంబియా పార్క్ 12 ధియెటర్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే జగదీష్(732-429-3311), లక్షీ రెడ్డి(732-789-4834), శివ(732-829-5999), వినయ్ కుమార్(301-538-3719) నుసంప్రదించవచ్చు.

    హెర్నడాన్ (వర్జీనియా) సిటీలోని ఫోనెక్స్ ధియెటర్స్ వరల్డ్ గేట్ 9 లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కార్తక్ యార్లగడ్డ(217-494-8089), కార్తిక్ సమలా(301) 385-8314), నుసంప్రదించవచ్చు.

    చికాగో (ఇల్లినాయిస్) సిటీలోని బిగ్ సినిమాస్ గోల్ప్ గ్లెన్(డిజిటల్ స్క్రీనింగ్) లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే క్రిష్ణ ప్రసాద్(862-576-0704), నుసంప్రదించవచ్చు.

    అట్లాంటా (జార్జియా) సిటీలోని బిగ్ సినిమాస్ పీచ్ ట్రీ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే శ్రావణ్ కుమార్(404)-432-1986) నుసంప్రదించవచ్చు.

    చికాగో (ఇల్లినాయిస్) సిటీలోని సత్యమ్ సినిమాస్ లో డిసెంబర్ 11 తేదీలో మాత్రమే రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే క్రిష్ణ ప్రసాద్(862-576-0704), నుసంప్రదించవచ్చు.

    లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా) సిటీలోని బిగ్ సినిమాస్ నార్ వాక్ 8 లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు bigcinemas.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే సూర్య గంగి రెడ్డి((310) 989-5984) నుసంప్రదించవచ్చు.

    డల్లాస్ (టెక్సాస్) సిటీలోని వాల్ నట్ ధియేటర్స్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు walnuttheaters.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే శ్రీనివాస్(918) 409-3472) సంప్రదించవచ్చు.

    డేట్రాయిట్ (మిచ్ గాన్) సిటీలోని ఫోనిక్స్ ధియేటర్స్ లో డిసెంబర్ 9,10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు http://www.phoenixmovies.net/ ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే సతీష్ వర్మ(703-731-8367), ప్రభాకర్(586-215-6753) సంప్రదించవచ్చు.

    బోస్టన్ సిటీలోని ఎంటర్ టైన్ మెంట్ సినిమాస్ లో డిసెంబర్ 11,12 తేదీలలో మాత్రమే రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు Radiantmovies.com, Imoviecafe.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే (617-401-7788), (818-814-6342) సంప్రదించవచ్చు.

    కోలంబియా(సౌత్ కరోలినా) సిటీలోని కోలంబియా ప్లేస్ స్టేడియమ్ సినిమాస్ లో డిసెంబర్ 8 తేదీన మాత్రమే రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కరుణా కర్(980-253-3986), సాగర్(619-228-6773) సంప్రదించవచ్చు.

    చార్లెట్(నార్త కరోలినా) సిటీలోని ఆర్సెలీ గ్రాండ్ సినిమాస్ 14 లో డిసెంబర్ 10,11,12,13,14,15, 16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కరుణా కర్(980-253-3986), రవి(931-349-8276) సంప్రదించవచ్చు.

    శాన్ డిగో (కాలిఫోర్నియా) సిటీలోని రీడింగ్ సినిమాస్ లో డిసెంబర్ 12 తేదీన మాత్రమే రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు http://www.IndianCinemaTickets.com/ ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే దత్తు((760) 470-8090), చైతు((619) 301-8487 ) సంప్రదించవచ్చు.

    సాస్రమెంటో (కాలిఫోర్నియా) సిటీలోని సెంచురీ ఫోల్ సమ్14 లో డిసెంబర్ 12,13,14,15,16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు www.cinemark.com, www.naanindiagrill.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    ఆస్టిన్(టెక్సాస్) సిటీలోని సినీమార్క్ టిన్ సెల్ టౌన్17లో డిసెంబర్ 11,12,13,14,15,16 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు www.cinemark.com, www.naanindiagrill.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    శాన్ ఆంటోనియో(టెక్సాస్) సిటీలోని శాంటికోస్ నార్త వెస్ట్ లో డిసెంబర్ 8,9,10 తేదీలలో రక్త చరిత్ర2 సినిమా ప్రదర్శింపబడుతుంది. ఆన్ లైన్ టిక్కెట్లు కోరకు www.cinemark.com, www.naanindiagrill.com ఈవెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X