మాజీ హీరోపై రకుల్ పొగడ్తలు, ఆకాశానికి ఎత్తేసింది!
మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించారు. నిన్న ప్రేక్షకుల ఈ సినిమా ఘన విజయం సాధించింది. విడుదలైన అన్ని ఏరియాలనుండి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించారు. నిన్న ప్రేక్షకుల ఈ సినిమా ఘన విజయం సాధించింది. విడుదలైన అన్ని ఏరియాలనుండి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా గురించి స్పందిస్తూ... భరత్ అనే నేను సినిమా స్పూర్తిని కలిగించే విధంగా ఉంది. సినిమా చాలా సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసాక అభినందించలేకపోతున్నా. సినిమా యూనిట్ అందరికి అభినందనలు. భరత్ అనే నేను సినిమా ఇచ్చినందుకు థాంక్స్ అని కొరటాల శివకు తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.
మహేష్ బాబు నటించిన గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు కొంతవరుకు నిరాశలో ఉన్నారు. కాని నిన్న విడుదలైన భరత్ అనే నేను సినిమా పెద్ద విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో మహేష్ బాబు ప్రెస్ మీట్ లో మాట్లాడే డైలాగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా మరెంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











