»   » చక్రీ అన్న అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్.. ఇంతకీ ఆయన ఎవరంటే..

చక్రీ అన్న అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్.. ఇంతకీ ఆయన ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Actress Rakul Preet Singh Tweets Her wishes

    సినీతారలు తమకు సహాయం చేసే వ్యక్తిగత సిబ్బందిని చాలా ప్రేమగా చూసుకొంటారనేది చాలా సందర్భాల్లో వెల్లడైంది. వ్యక్తిగత సిబ్బంది చూపించే ప్రేమానురాగాలతో సినీ తారలు చాలా కంఫర్ట్‌గా ఉంటారు. ఎటువెళ్లినా వారు తోడు ఉంటారు కాబట్టి.. తమ సిబ్బందిని నటీనటులు బాగా నమ్ముతారు. తనకు మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించే చక్రిపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అభిమానాన్ని చాటుకొన్నారు.

    మేకప్ మ్యాన్ చక్రీ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు రకుల్. చక్రీ అన్న హ్యాపీ బర్త్ డే. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి. సుఖ:సంతోషాలతో ఉండాలి అని రకుల్ ట్వీట్ చేశారు.

    Rakul Preet Singh Birthday wishes to her makeup man chakri

    ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రూపొందే సినిమాల్లో చాలా బిజీగా మారారు. అజయ్ దేవగన్, టబూతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో కార్తీతో కలిసి ఓ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు.

    English summary
    Actress Rakul Preet Singh is active in Social media. Always she reacts on incidents base. Rakul recently tweet that Happpy bdayyyy Chakri Anna chaks_makeup !! Have a super duper year !! Lots of happiness.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more