Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిహైండ్ ది సీన్స్: రకుల్ ప్రీత్ సింగ్ వీడియో వైరల్, పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్...
Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'మాగ్జిమ్' మేగజైన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇందుకు సంబంధించి ఫోటోలు విడుదలకాగా ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. రకుల్ బికినీ ఫోజులపై కొందరు విమర్శలు చేయగా... మరికొందరు ఆమె అందాలను ఆస్వాదిస్తూ ప్రశంసలు గుప్పించారు. తాజాగా ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియో విడుదలైంది.
వీడియో కోసం వెయిట్ చేస్తున్న గ్లామర్ లవర్స్
మాగ్జిమ్ మేగజైన్ వారు..... ఫోటో షూట్ విడుదలైన కొన్ని రోజులకు బిహైండ్ ది సీన్స్ వీడియో రిలీజ్ చేస్తుంటారు. అభిమానులు ఎదురు చూస్తున్న ఈ వీడియో వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇది ఓ సంచలనం అయింది.
మత్తెక్కిస్తున్న వీడియో
స్లో మోషన్లో రకుల్ అందాలను ఎంతో అద్భుతంగా బంధించిన తీరు అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఒక రకంగా ఈ వీడియో చూసే వారికి ఏదో తెలియని మత్తులోకి జారుకునేలా చేస్తోంది.
విమర్శలను పట్టించుకోని రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ‘మాగ్జిమ్' బికినీ ఫోజులపై కొందరు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలా విమర్శలు చేసిన వారికి రకుల్ గట్టిగా రిప్లై ఇచ్చింది. మేగజైన్ మోడలింగ్ అందరూ చేస్తున్నదే, ఇదీ ఒక ప్రోఫెషన్, మా అమ్మా నాన్నకు లేని అభ్యంతరం మీకెందుకు? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
రకుల్ అందాలు అణువణువూ...
రకుల్ అందాలను ఫోటోగ్రాఫర్ తారాస్ తారాపూర్వాలా అద్భుతంగా బంధించారు. ఆమె అందాలను అణువణువూ ఎక్స్ ఫోజ్ చేస్తూ గతంలో ఎన్నడూ లేనంత హాట్ అండ్ సెక్సీగా ప్రజంట్ చేశారు.
రకుల్ ‘ఐయ్యారి'
రకుల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఐయ్యారి' రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా రకుల్ పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా విడుదలైన హాట్ వీడియో రకుల్‌కు బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో. లేదో? చూడాలి.