పిచ్చెక్కిపోతున్న రకుల్‌ప్రీత్ సింగ్.. ఆ హీరో అంటే క్రష్.. ఎట్టకేలకు విషయం బయటపెట్టేసింది

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. గ్లామర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అందరి లాగే రకుల్ జీవితంలోనూ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. తాజాగా వాటిని బయటపెట్టి షాకిచ్చింది రకుల్‌ప్రీత్. తాజాగా జరిగిన 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. ఆ వివరాలు చూస్తే..

మంచు లక్ష్మితో పడక గది రహస్యాలను బయటపెట్టే షో..

మంచు లక్ష్మితో పడక గది రహస్యాలను బయటపెట్టే షో..

'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే పేరిట సెలెబ్రిటీల పడక గది రహస్యాలను బయటపెట్టే ఓ షో రన్ అవుతోంది. ఆన్‌లైన్ వేదిక అయిన వూట్ యాప్‌లో ప్రసారమయ్యే ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సెలబ్రిటీల అంతరంగిక విషయాలను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం దిశగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. తాజాగా ఇదే కార్యక్రమంలో రకుల్‌ప్రీత్ చేత సీక్రెట్స్ బటయపెట్టించింది మంచు లక్ష్మి.

హీరో హీరోయిన్స్ అన్నాక కామనే.

హీరో హీరోయిన్స్ అన్నాక ఎక్కడోచోట ఏదో ఒక కోణంలో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చుతుంటాయి. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణమే. కానీ కొందరిలో మాత్రమే ఫస్ట్ క్రష్ పుడుతుంది. తాజాగా ఇదే విషయమై స్పందిస్తూ.. మంచు లక్ష్మి ఎదుట తన ఫస్ట్ క్రష్ వ్యవహారం చెప్పేసింది రకుల్‌ప్రీత్ సింగ్.

 ఆయన పేరు చెప్పడంతో అంతా షాక్

ఆయన పేరు చెప్పడంతో అంతా షాక్

నీకు సెలెబ్రెటీల్లో ఎవరిపైన అయినా క్రష్ ఉందా? అని ప్రశ్నించిన లక్ష్మికి షాకింగ్ రిప్లై ఇచ్చేసింది రకుల్. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పేసింది. మనోడు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో చాలా చురుకుగా దూసుకుపోతున్నాడు కాబట్టి రకుల్ చెప్పిన ఈ మాట విని షాక్ అయిపోయారు జనం.

మొన్న నాగార్జున.. ఇప్పుడు కమల్ హాసన్

మొన్న నాగార్జున.. ఇప్పుడు కమల్ హాసన్

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఇటీవలే నాగార్జున సరసన మన్మథుడు 2 లో రొమాన్స్ చేసింది. ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో మర్జవా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్ దేశముఖ్, తారా సుతారియా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలోనే మరోసారి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ తీరాలకు తన అందాలతో వన్నె తీసుకురానుంది రకుల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X