మంటపుట్టించిన రకుల్.. మైండ్ బ్లోయింగ్ హాట్ లుక్
సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాల విందునిచ్చే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సారి మంటపుట్టించే సెన్సేషనల్ పిక్ షేర్ చేసింది. ఈ పిక్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై తనదైన అందచందాలతో మత్తెక్కిస్తున్న ఈ భామ నెట్టింట కూడా సెగలు గక్కే పిక్స్ పెట్టి బాగానే మాయ చేస్తుంది. మొన్నా మధ్య కారులోని దిగుతూ.. అసలు కింది భాగంలో ఏమీ వేసుకోలేదన్నట్లుగా తొడలు కనిపించేలా ఓ పిక్ షేర్ చేసిన రకుల్ నెటిజన్ల విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే తన నైజం తనదే అంటూ ఎవరైతే విమర్శించారో వారికి దిమ్మతిరిగే కౌంటర్లు వేయడంలో కూడా రకుల్ దిట్టనే లెండి. గతంలో అయితే అమ్మడు బాగానే క్లాస్ పీకింది.. మరి ఇప్పటి సంగతేంటో..!
ఇక రకుల్ పోస్ట్ చేసిన పిక్ విషయానికొస్తే.. బ్లూ కలర్ టాప్ ధరించిన ఈ అమ్మడు ఎద అందాలను ఏ మాత్రం సిగ్గు పడకుండా చూపెడుతోంది. క్రింది భాగంలో డెనిమ్ జీన్స్ ధరించిన ఈమె.. ప్యాంట్ జిప్ ఓపెన్ చేసేసి నాభి అందాలను పూర్తిగా ప్రదర్శనకు పెట్టిసింది. ఇక ఆమె కూర్చున్న స్టైల్, అందుకు తగ్గ ఎక్స్‌ప్రెషన్ అన్నీ హైలైట్ గానే ఉన్నాయి. థింక్ మార్కెటింగ్ మ్యాగజైన్ కోసం అమ్మడు ఇంతలా తన సౌందర్యాన్ని అందరి ముందుంచింది. రకుల్ పెట్టిన సెన్సేషనల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక రకుల్ సినిమాలంటారా.. ఇటీవలే దే దే ప్యార్ దే సినిమాలో అక్షయ్ కుమార్ తో రొమాన్స్ చేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 సెట్స్ పై కూడా అదే పని. తమిళంలో సూర్య సరసన NGK సినిమా అలాగే శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలో నటిస్తోంది రకుల్.


Click it and Unblock the Notifications











