»   » రకుల్ ప్రీత్ సింగ్ అందం అదరహో.. (హాట్ ఫోటోషూట్)

రకుల్ ప్రీత్ సింగ్ అందం అదరహో.. (హాట్ ఫోటోషూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటూ ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకోలుతోంది ఈ బ్యూటీ. రకుల్ దక్కించుకుంటున్న సినిమాలన్నీ దాదాపు టాలీవుడ స్టార్ హీరోలవే కావడం విశేషం.

ప్రస్తుతం అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆకట్టుకునే అందం, చలాకీ మాటతీరు, తనదైన గడుసుదనంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దూసుకెలుతోంది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ద్రువ'. ప్రస్తుతం ఈ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దీంతో పాటు మహేష్ బాబు-ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతుతున్న మూవీలో బెల్లంకొండ శ్రీను సరసన, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో, విశాల్ హీరోగా తెరకెక్కే తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

ఇలా వరుస అవకాశాలతో దూసుకెలుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ స్కోప్ మేగజైన్ కోసం సూపర్ హాట్ గా ఫోటో షూట్లో పాల్గొంది. రకుల్ అందం అదరహో అనే విధంగా ఉన్న ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బికినీ లుక్

బికినీ లుక్

పూర్తి బికినీ కాక పోయినా బికినీ లుక్ ను తలపించే ఈ డ్రెస్సులో రకుల్ సూపర్ హాట్ గా ఉంది కదూ..

Photo courtesy: South Scope

సెక్స్ అప్పీల్

సెక్స్ అప్పీల్

రకుల్ ప్రీత్ సింగ్ చూపుల్లోనే కావాల్సినంత సెక్స్ అప్పీల్ కనిపిస్తుంది. కుర్రకారును మత్తెక్కిస్తోంది.

Photo courtesy: South Scope

హాట్

హాట్

రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఫోజులు ఇస్తే అభిమానులు ఫిదా అవ్వకుండా ఎలా ఉండగలరు?

Photo courtesy: South Scope

ఆకట్టుకునే అందం

ఆకట్టుకునే అందం

పెర్ఫార్మెన్స్ తో పాటు ఆకట్టుకునే అందం ఆమె సొంతం కాబట్టే పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతోంది.

Photo courtesy: South Scope

బోల్డ్ బ్యూటీ

బోల్డ్ బ్యూటీ

రాను రాను రకుల్ తన బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ మతిపోగొట్టడం ఖాయం

Photo courtesy: South Scope

English summary
Rakul Preet Singh South Scope pics realeased. Rakul Preet Singh is an Indian film actress and model who predominantly works in Telugu film industry.[5] She has also appeared in a few Tamil, Hindi and Kannada films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu