మంచి కలెక్షన్స్ వస్తున్నాయి...!

ఈ సందర్భంగా హీరొయిన్ రకుల్ మాట్లాడుతూ ఈ సినిమాఇంత ఘనవిజయం సాధించినందుకు నిజంగా సంతోషంగా వుంది ఈ విజయం ప్రైక్షకులదే ఈ సినిమా ఇంత బాగా రావటానికి ముఖ్య కారణం దర్శకులు వినోద్ చాల కష్టపడి చేసారు సినిమాకి మ

By anand

Recommended Video

మంచి కలెక్షన్స్ వస్తున్నాయి...!

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్‌గా నటించిన చిత్రం ఖాకి. ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోద్. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా శనివారం ఉదయం హైదరాబాద్ లో ఖాకి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ వేడుకకు హీరో కార్తి, రకుల్, నిర్మాతలు, ఇతర సినిమా నటీనటులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరొయిన్ రకుల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించినందుకు నిజంగా సంతోషంగా వుంది. ఈ విజయం ప్రేక్షకులదే. ఈ సినిమా ఇంత బాగా రావటానికి ముఖ్య కారణం దర్శకులు వినోద్. చాలా కష్టపడి చేసారు. సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు.

ఈ సందర్భంగా హిరో కార్తి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత ఘనవిజయం అవుతుంది అని మాకు తెలుసు.. కాని ఆ రోజు కంటే ఈ రోజు ముఖ్యం. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు పోలిస్ వాళ్ళు ఎంత కష్టపడతారో నా భార్య రోజు నాతో చెప్పేది. రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. పండుగలు సంబరాలు చేసుకోరు. రాత్రంతా రోడ్డుపైన వుంటారు. నిజం.. ఈ సినిమా పోలీసులకు అంకితం. అందరు పోలీసులు చెడ్డవాళ్ళు వుండరు. మంచి వాళ్ళు కుడా వుంటారు. అలాంటి మంచి వాళ్ళ కోసం ఈ సినిమా. ఈ రోజు పోలిస్ బెటాలియన్ అందరు మా సినిమా చూస్తున్నారు వాళ్ళ కామెంట్స్ కూడా వినాలని ఆసక్తితో వున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X