»   » ఫ్లాప్ తర్వాత ఎదురుచూసి మరీ...హీరో రామ్

ఫ్లాప్ తర్వాత ఎదురుచూసి మరీ...హీరో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"జగడం సినిమా తరవాత పదిహేను నెలలు విశ్రాంతి తీసుకొని, బాగా ఆలోచించి 'రెడీ' సినిమా చేశాను. బాగా ఆడింది. ఇప్పుడు 'రామ రామ కృష్ణ కృష్ణ' తరవాత అంతే విరామం తీసుకొని మంచి కథ కోసం వెతికాను. ఈ 'కందిరీగ' చిత్రం చేస్తున్నాను అంటున్నారు రామ్.రామ్,హన్సిక ల కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'కందిరీగ'.ఈ చిత్రం గురించి హీరో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.ఇక ఈ చిత్రం ద్వారా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాను కొత్త దర్శకులతో రిస్క్ చేయనని ప్రకటించిన రామ్ ఈ కథ విని తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు.

English summary
Kandireega starring Ram, Hansika in the lead roles is all set to move on to the post production stage. Colors Swathi is playing a cameo role in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu