బయోపిక్ సినిమాలపై రాంచరణ్ కామెంట్.. ఛాన్స్ వస్తే, ఉపాసన వలనే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఇంటర్వ్యూ లో బయోపిక్ చిత్రాల గురించి ప్రస్తావించాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ నటించిన సంజు చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత గాధగా సంజు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంజు చిత్రంలో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడని ప్రశంసించారు.

నిజాలు తెలియజేసేందుకు బియోపిక్ సినిమాలు వస్తుంటాయి. అందువలన బయోపిక్ చిత్రాలంటే తనకు ఇష్టం ఏర్పడిందని చరణ్ తెలిపాడు. ఏదైనా బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తాను ఎంత మేరకు న్యాయం చేయగలుగుతానో చెప్పలేనని రాంచరణ్ అభిప్రాయ పడ్డాడు.

Ram Charan about biopic movies

తన భార్య ఉపాసనకు ప్రత్యేకంగా కామెడీ సినిమాలంటే బాగా ఇష్టమని చరణ్ వివరించాడు. ఉపాసన వలనే కామెడీ టైమింగ్ ఉన్న చిత్రాలు చేస్తున్నానని తెలిపాడు. రికార్డులు క్రియేట్ చేసిన రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ తో నటించే రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X