twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ స్టెప్ వల్ల మోకాలికి ఆపరేషన్ చేయాల్సివచ్చింది.... మా నాన్న అంటే ఇదీ మనసువిప్పిన చరణ్ రామ్‌

    |

    వినాయక్ షాట్ రెడీ అనగానే మిగతా నటులు 10 నిముషాలు లేట్‌గా వెళ్లినా తన తండ్రి మాత్రం వెంటనే కెమెరా ముందుకు వెళ్లిపోతున్నారని, అది చూసి ఆయన చేస్తోంది తొలి సినిమానా? 150వ సినిమానా? అన్న ఆశ్చర్యం వేసిందని చెప్పాడు రామ్‌చరణ్.

    తానేం చేసినా తండ్రి రుణం తీర్చుకోలేనని, ఆయనే తనకు రోల్‌మోడల్ అని, ఆయన లేనిదే తాను లేనని ఉద్వేగంగా చెప్పాడు చెర్రీ. 22న చిరు బర్త్ డే సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పాడు చరణ్. అందులో ముఖ్యంగా తన చిన్న నాటి సంగతులు కూడా ఉన్నాయి....

    తమను కొట్టిన సందర్భాలు చాలా తక్కువని చెప్పుకొచ్చాడు. తనను, అక్కను, చెల్లిని ముగ్గురిని ఎదుట కూర్చోపెట్టుకుని తప్పు ఎందుకు చేయకూడదో, దాని వల్ల కలిగే అనర్థాలేంటో చెప్పేవారని, అందువల్లే తమ చిన్నతనంలో చాలా తక్కువ తప్పులు చేశామని చెప్పాడు. తమతో ఫ్రెండ్లీగా ఉంటూనే పిల్లలను నియంత్రణలో పెట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణమే ఉండేదని, సమస్యలంటే ఏంటో తనకు తెలియదని అన్నాడు.

    Ram charan about chiranjeevis injuri

    అంతే కాదు చిరు ఒక తండ్రిగా పిల్లలకోసం చాలానే చేశాడట. మనకంటే మెగాస్టార్ గానీ తన పిల్లలముందు కాదుకదా... పిల్లలకోసం చిరు వంట కూడా చేస్తాడంటే మనం నమ్మలేం కానీ చెప్పింది చరణ్ మరి. ఉప్మా, రొయ్యలు, వంకాయ కూర చాలా బాగా చేసేవాడని చెర్రీ చెప్పాడు.

    అంతే కాదు నటుడిగా కూడా మెగాస్టార్ డెడికేషన్ ఏమిటో చెప్తూ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు కూడా.. ''13 ఏళ్ల క్రితం వచ్చిన 'ఠాగూర్' సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలోని 'కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి..' అనే పాట అభిమానుల గుండెల్లో నాటుకుపోయింది.

    English summary
    conversation with Ram Charan, the son, who is also his father's biggest fan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X