సీన్ అదిరింది, క్రెడిట్ ఆయనకే అంటూ రామ్ చరణ్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్ పేజీలో ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు పోస్టు చేసారు.

గోవిందుడు అందరివాడేలే చిత్రంలో ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా వచ్చింది. నాతో పాటు ఆర్టిస్టులందరూ బెస్ట్ లుక్‌తో కనిపిస్తారు. ఈ క్రెడిట్ అంతా మా సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డిదే అంటూ పేర్కొన్నారు. రామ్ చరణ్ మాటలు చూస్తుంటే ఈచిత్రం కన్నులవిందుగా సాగే దృశ్యం కావ్యం అవుతుందని స్పష్టమవుతోంది.

'గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్. సూపర్ ఎగ్జైటెండ్' అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. స్లైడ్ షోలో ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు...

రామ్ చరణ్ పాత్ర

రామ్ చరణ్ పాత్ర


కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు.

కాజల్

కాజల్


ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరు ‘మగధీర', ‘నాయక్' చిత్రాల్లో కలిసి నటించారు.

మెయిన్ రోల్స్

మెయిన్ రోల్స్


ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుద, శ్రీకాంత్ నటిస్తున్నారు. తొలుత రాజ్ కిరణ్‌ను ఎంపిక చేసినప్పటికీ...తర్వాత అతని స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకుని ఆయనకు సంబంధించిన సీన్లు రీ షూట్ చేసారు.

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్


ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X