Just In
- 4 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 25 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 29 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
- 33 min ago
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
Don't Miss!
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Automobiles
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఆచార్య'లో రామ్ చరణ్ లుక్ ఇలానే ఉంటుందట.. స్పెషల్ పోస్టర్ వైరల్
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆచార్య కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మొదటిసారి తనయుడు రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తుండడంతో అంచనాలు అకాశాన్ని దాటేశాయి. తప్పకుండా సినిమా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేయగలదని టాక్ వస్తోంది. ఇక ఇటీవల ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఇలానే ఉంటుందని ఒక పోస్టర్ ను విడుదల చేయడం వైరల్ గా మారింది.
క్యాజువల్ వాక్.. కరీనా కపూర్ పిక్స్ వైరల్

ఫ్యాన్ మేడ్ పోస్టర్ ట్రేండింగ్..
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను ట్రెండ్ అవుతోంది..

లుక్ అయితే అదిరింది..
అయితే ఆ పోస్టర్ నిజమైంది కాదు. దాదాపు ఒరిజినల్ లుక్ ఇలానే ఉంటుందని ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదిరిపోయిందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఆచార్య ట్యాగ్ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

ఆచార్యలో కూడా..
ఇక మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటుతున్నా కూడా ఇంకా యువ హీరోల మాదిరిగానే జనాలను ఆకర్షిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఎలాంటి లుక్ తో ఆకట్టుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సైరా సినిమాలో అంతకంటే డిఫరెంట్ లుక్ తో ఎట్రాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఆచార్య సినిమాలో మునుపెన్నడు కనిపించని విధంగా రెండు రకాల షేడ్స్ లలో కనిపిస్తాడట.

10ఎకరాల స్థలంలో..
ఇక సినిమా కథలో ఒక ప్రత్యేకమైన ఆలయ పట్టణం సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ భారీ సెట్ వెనుక ప్రముఖ తమిళ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ కృషి ఎంతగానో ఉందట. మొదట రూ.10కోట్ల ఖర్చుతోనే నిర్మించి మిగతాది గ్రీన్ మ్యాట్ తో కవర్ చేసి ఆ తరువాత VFX తో మ్యానేజ్ చేయాలనీ అనుకున్నారట. కానీ సినిమా కథకు ఎంతో ముఖ్యమైన సెట్ కావడంతో పూర్తిగా 20ఎకరాల స్థలంలో సెట్ ను నిర్మించినట్లు సమాచారం.

ఖర్చు ఎంతంటే..
హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో నిర్మించిన ఈ సెట్ కోసం మొత్తంగా 20 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కోసం ఈ స్థాయిలో సెట్ నిర్మాణం జరగలేదట. ఇక ఈ విలువైన సెట్ లో మెగాస్టార్ యాక్షన్ సీన్ తో పాటు రెజీనాతో ఒక సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంధీ. ఇక వచ్చేవారం సినిమాకు సంబందించిన మరొక కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్లు టాక్.
ఎయిర్ పోర్ట్‌లో కంటపడ్డ కుర్రహీరో