twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలో కొత్త బిజినెస్.. స్టార్ హీరోయిన్ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్!

    |

    భవిష్యత్తు మాత్రం ఓటీటీలదే అని కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రేముఖులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక పెద్ద నిర్మాతలు మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని సపరేట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఆహా యాప్ దాదాపు మెగా హీరోలకు ఒక కొత్త బిజినెస్ గా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆహా బ్రాండ్ వాల్యూ..

    ఆహా బ్రాండ్ వాల్యూ..

    నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ బాధ్యతలు తీసుకొని సబ్‌స్క్రైబర్లు పెరిగే విధంగా అడుగులు వేస్తున్నారు. కేవలం వెబ్ సిరీస్ అనే కాకుండా జనాలను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసే విధంగా ఆహా బ్రాండ్ విలువను పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ పనులతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

    రామ్ చరణ్.. అల్లు అర్జున్..

    రామ్ చరణ్.. అల్లు అర్జున్..

    ఎవడు తరహాలో ప్లాన్ ఏమి చేయడం లేదు.. కానీ ఒక స్పెషల్ ఎంటర్టైన్ షోను స్టార్ట్ చేయనున్నారట. టాప్ సెలబ్రెటీస్ తో ఇంటర్వ్యూలు చేయిస్తే అభిమానుకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారని అల్లు అరవింద్ ముందు మెగా అభిమానులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ చాలా రోజుల తరువాత ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    తమన్నా టాక్ షో..

    తమన్నా టాక్ షో..

    ఇక యాంకర్ కూడా ఎవరు ఉహీంచని విధంగా ఉండాలని తమన్నా భాటియాను దింపనున్నట్లు సమాచారం. మొదటి షోకి తమన్నా ఇద్దరి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేయబోతోందన్నమాట. గతంలో తమన్నా వీరిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. బన్నీతో బద్రీనాథ్, రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన తమన్నాకు వారితో మంచి స్నేహం ఉంది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    మొదటిసారి భారీ ప్రయోగం..

    మొదటిసారి భారీ ప్రయోగం..

    తమన్నా ఇంతవరకు యాంకర్ అండ్ హోస్ట్ గా పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. దీంతో ఆమె మొదటిసారి చేస్తున్న షో కావడంతో ఆడియెన్స్ లో అయితే స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. పైగా బన్నీ, రామ్ చరణ్ తో ఒకేసారి ఇంటర్వ్యూ అంటే అంచనాల డోస్ కూడా హై రేంజ్ కో ఉంటుంది. డ్యాన్స్ నటనతో ఇద్దరి హీరోలకు పోటీని ఇచ్చిన తమన్నా ఇప్పుడు టాక్ షోతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Already a clarity for many film lovers due to coronavirus is the future of OTTs. That is why we are stepping towards web series. The big producers are creating the OTT flat form. Aha App seems to be a new business for almost mega heroes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X