»   » అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య పోటీ...నెగ్గేదెవరో!?

అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య పోటీ...నెగ్గేదెవరో!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే కుటుంబం నుంచి వచ్చిన రామ్ చరణ్,అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఒకరికొకరు పోటీ పడనున్నారు. ఆగస్టు ఏడున చెన్నైలో జరిగే ఫిల్మ్ ఫేర్ అవార్డు కోసం వీరిద్దరు మధ్యా పోటీ నెలకొననుంది. 2009 సంవత్సరంనాటి సౌత్ ఇండియన్ అవార్డులు కోసం తెలుగు నుంచి ఐదు చిత్రాలు బెస్ట్ యాక్టర్ కోసం పరిశీలనకు పంపారు. అందులో అల్లు అర్జున్ ..ఆర్య 2,రామ్ చరణ్ తేజ...మగధీర ప్రముఖంగా ఉన్నాయి. కమల్ హాసన్...ఈనాడు, ప్రభాస్ ..ఏక్ నిరంజన్, రవితేజ..కిక్ చిత్రాలు ఉన్నప్పటికీ ఈ పోటీ వీరిద్దరి మధ్యనే ఉండే అవకాశం ఉందంటున్నారు. చూడాలి...వీళ్ళలో ఎవరికి వస్తుందో..లేక వీరిద్దరనీ కాక..వేరేవారిని వరిస్తుందో...ఇంతకీ ఎవరకి వస్తుందంటారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu