»   » రామ్ చరణ్, శ్రీకాంత్ కొడుకు చిన్నతనంలో...(రేర్ ఫోటోస్)

రామ్ చరణ్, శ్రీకాంత్ కొడుకు చిన్నతనంలో...(రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవికి చాలా సన్నిహితంగా ఉండే వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. చిరంజీవిని శ్రీకాంత్ అన్నయ్యలా ట్రీట్ చేస్తాడు. వీరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా వీరి అనుబంధాన్ని గుర్తు చేస్తూ కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

శ్రీకాంత్ కొడుకు హీరోగా ‘నిర్మలా కాన్వెంట్' (ఫోటోస్ అదిరాయ్)
శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రస్తుతం ‘నిర్మల కాన్వెంట్' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రోషన్ చిన్న తనంలో జరిగిన తొలి బర్త్ డేకు రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. అపుడు రామ్ చరణ్ ది స్కూలుకు వెళ్లే వయసు. తనకు వీలైన ప్రతిసారి రామ్ చరణ్ రోషన్ బర్త్ఖ్ డేకు హాజరయ్యే వాడట. ఇందుకు సంబంధించిన ఫోటోలు రోషన్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసాడు.

చిన్న తనంలో రామ్ చరణ్.... రోషన్ బర్త్ డే వేడుకలో అతన్ని ఎత్తుకుని కేక్ తినిపిస్తున్నఫోటోస్, దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా రోషన్ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్న ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...

రామ్ చరణ్

రామ్ చరణ్


చిన్న తనంలో రోషన్ బర్త్ డే వేడుకలో రామ్ చరణ్. శ్రీకాంత్ ను రామ్ చరణ్ బాబాయ్ అని పిలుస్తుంటాడు.

కేక్ కట్ చేయిస్తూ..

కేక్ కట్ చేయిస్తూ..


చిన్నతనంలో రోషన్ చేత కేక్ కట్ చేయిస్తూ....

పెద్దయిన తర్వాత..

పెద్దయిన తర్వాత..


ఇటీవల జరిగిన రోషన్ బర్త్ డే వేడుకలో రామ్ చరణ్...

చిరు, చరణ్

చిరు, చరణ్


చిరంజీవి కుటుంబంతో శ్రీకాంత్ చాలా సన్నిహితంగా ఉంటారు. శ్రీకాంత్ చిరంజీవిని అన్నయ్యలా ట్రీట్ చస్తాడు. రామ్ చరణ్ కూడా శ్రీకాంత్ ను బాబాయ్ లా ట్రీట్ చేస్తాడు.

English summary
Ram Charan and Roshan (Srikanth's Son) bonded well over the year in a similar fashion. The presence of Cherry at the 1st & 15th Birthday Celebrations of Roshan will establish this statement so strongly.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu