రామ్ చరణ్ 'ఆరెంజ్' జాకెట్ ని ఆక్షన్ పెట్టి...
నాట్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 'ఆరెంజ్' చిత్రంలో రామ్ చరణ్ వాడిన రెండు వేల డాలర్లు విలవ గల ఎల్లో జాకెట్ ను ఆక్షన్ పెట్టి వచ్చిన వేల డాలర్స్ ను తన వంతు సాయింగా అర్చనకుప అంద చేసారు. అర్చన అక్కడ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ని అందరూ మెచ్చుకున్నారు. అక్కడే రామ్ చరణ్ నికి యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ప్రస్తుతం రామ్ చరణ్...రచ్చ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో కమిటయ్యారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











