అప్పుడు చిరు పాట ఇప్పుడు పవన్ పాట: రామ్ చరణ్

By Sindhu

మగధీర చిత్రంలో చిరు సాంగ్ కి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్ రీసెంట్ గా ప్రారంబమైన ధరణి దర్శకత్వంలో రూపుదిద్దుకునే చిత్రం 'మెరుపు" లో బాబాయ్ పవన్ కళ్యాణ్ సాంగ్ కి నర్తించనున్నాడని సమాచారం. ఇంతకీ ఆ సాంగ్ ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి..ధరణి, పవన్ కలయికలో వచ్చిన బంగారం టైటిల్ సాంగ్( రా రా రార బంగారం) ఈ సాంగ్ ని కొద్దిగా మార్చి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో చేయబోతున్నాడట..మార్చిన సాంగ్ ని చరణ్ కి వినిపించాడట కూడా..బంగారు కోడిపెట్ట తర్వాత చరణ్ చేస్తున్న సాంగ్ 'బంగారం" అనేది మాత్రం చరణ్ ని వదలకుండా వస్తుంది.

మరి ఈ బంగారాన్ని ధరణి ఎంత చక్కగా తీర్చిదిద్దుతాడో అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అతని కాంబినేషన్ లో ఈ యాక్షన్ లవ్ స్టోరీ చరణ్ కి మరో 'మగధీర" అవుతుందో లేక మరో 'బంగారం" అవుతుందో చూడాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. ఈ చిత్రానికి టీమ్ మాత్రం మరొక్కసారి అద్బుతంగా కుదిరిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X