మెగా ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్

మెగా బ్రదర్ నాగబాబు తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిరంజీవి సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ సినిమాలా యాక్షన్ ప్యామిలీ కలగలిపిన కథ ఇది అని తెలుస్తోంది. పరుగు సినిమాతో చిరు కుటుంబానికి దగ్గరైన భాస్కర్ ఈ సినిమా కథతో అందరినీ ఆకట్టుకున్నాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాక రెగ్యులర్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెస్టాఫ్ లక్ భాస్కర్.


Click it and Unblock the Notifications











