చరణ్ సినిమాతో తెరమీదకు రానున్న మరో మెగా ప్రొడ్యూసర్...!?
రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దిల్ రాజు కలిసి నిర్మిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు లేదని తేలిపోయింది. ఈ చిత్రాన్ని గంటా శ్రీనివాసరావుతో కలిసి చరణ్ సోదరి, చిరంజీవి మొదటి కుమార్తె సుస్మితవదన భర్త విష్ణుప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ప్రకటించాడు. ఇన్నాళ్లు తెరగమరుగున ఉన్న సుస్మిత భర్త విష్ణుప్రసాద్ తన బావమరిది చరణ్ తో తీయబోతున్న సినిమా ద్వారా వెలుగులోకి రాబోతున్నాడు.
More from Filmibeat
ram charan teja allu arjun vishnu prasad vamsi paidipally రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ విష్ణుప్రసాద్ వంశీ పైడిపల్లి


Click it and Unblock the Notifications











