Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెడ్డీలేసుకునే వయసులో చరణ్ (బర్త్ డే స్పెషల్ )
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావడంతో సినీ రంగంలో అడుగు పెట్టడం రామ్ చరణ్ పెద్ద కష్టమేమీ కాలేదు. వచ్చింది వారసత్వంతో అయినా....అనతి కాలంలోనే తనదైన టాలెంటుతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు చరణ్. చేసిన తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరుకున్నాడు.
27 మార్చి, 1985లో జన్మించిన రామ్ చరణ్ నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలపై ఓ లుక్కేద్దాం. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' చిత్రంతో రామ్ చరణ్ తెరంగ్రేటం చేసాడు. తొలి సినిమాతోనే పెర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు అందుకున్నాడు చరణ్.
చిరుత చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం 'మగధీర'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. దీంతో రామ్ చరణ్ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అనంతరం చేసిన 'ఆరెంజ్' చిత్రం నిరాశ పరిచినా.....రచ్చ, నాయక్, ఎవడు లాంటి వరుస విజయాలతో చరణ్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం.
తండ్రే ఆదర్శం
చిన్న తనం నుండి తండ్రి సినిమాలను గమనిస్తూ వచ్చిన చరణ్ తాను కూడా సినిమా హీరో కావాలనే లక్ష్యంతో ఎదిగాడు.
రామ్ చరణ్
27
మార్చి,
1985లో
జన్మించిన
రామ్
చరణ్
నేటితో
29వ
వసంతంలోకి
అడుగు
పెడుతున్నాడు.
తాతయ్య అల్లు రామలింగయ్యతో
తాతయ్య
అల్లు
రామ
లింగయ్యతో
కలిసి
రామ్
చరణ్
ఫోటోలకు
ఫోజులు
ఇస్తున్న
దృశ్యం.
చిరుతలా
2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత' చిత్రంతో రామ్ చరణ్ తెరంగ్రేటం చేసాడు.
నాన్న, బాబాయ్‌లతో
నాన్న చిరంజీవి, బాబాయ్య పవన్ కళ్యాణ్‌లతో కలిసి రామ్ చరణ్ చిన్నతనంలో ఇలా...
బన్నీతో కలిసి చిన్నతనంలో
బన్నీతో కలిసి చిన్నతనంలో రామ్ చరణ్ ఆటలాడుకుంటున్న దృశ్యం.