»   » ఆ యాడ్ చేయడానికి చరణ్ కి రెండు కోట్లు..!

ఆ యాడ్ చేయడానికి చరణ్ కి రెండు కోట్లు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు హీరోలలో బిజినెస్ యాడ్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది ఎవరంటే మహేష్ బాబు అని ఎవరైనా చెప్తారు. మహేష్ ఒక బ్రాండ్ అని లేకుండా అన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రిన్స్ బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పయనిస్తున్నాడు. మొన్నటిదాకా ఎయిర్ టెల్, పెప్సి బ్రాండ్స్ ని ప్రమోట్ చేసిన చెర్రీ ఇప్పుడు టాటా డొకోమో బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేయనున్నాడు.

ఆంధ్రాలో టాటా డొకోమోని ప్రమోట్ చేయడానికి యాజమాన్యం వారు రామ్ చరణ్ ని ఎన్నుకున్నారు. ఈ యాడ్ చెయ్యడానికి చరణ్ రెండు కోట్లదాకా పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం దీనికి సంబంధించి రామ్ చరణ్ షోటో షూట్ కూడా ముగిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం హిందీలో రన్ బీర్ కపూర్ చేసిన యాడ్ నే తెలుగు వెర్షన్ లో రామ్ చరణ్ చేయనున్నాడని తెలిసింది..

English summary
Tata Docomo, one of the leading mobile networks in India, has singed in Mega Power Star Ram Charan Teja to promote their brand in Andhra Pradesh. Ram Charan is reportedly paid Rs 2 Crores for the ad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu