విజయోత్సవం: ‘రంగస్థలం’ గ్రామస్థులతో కలిసి డాన్స్ చేసిన రామ్ చరణ్
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' విజయోవ్సం వేడుక హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌తో గ్రాండ్ గా జరిగింది. రామ్ చరణ్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ అయ్యే సమయానికి సుకుమార్-రామ్ లక్ష్మణ్ వేదికపై డాన్స్ చేస్తున్నారు. వెంటనే సుకుమార్ మైక్ అందుకుని చిట్టిబాబు కూడా వేదికపైకి వచ్చి చిన్న డాన్స్ స్టెప్ వేయాలని కోరడంతో... మొదట కాస్త మొహమాట పడినా, వారి మాట కాదనలేక స్టేజీ మీదకు వెళ్లి డాన్స్ చేశారు చరణ్. చిట్టిబాబు డాన్స్‌తో విజయోత్సవం ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది.
రామ్ చరణ్ 'రంగస్థలం' విజయోత్సవం (ఫోటో గ్యాలరీ)
rangasthalam succes meet rangasthalam movie news pawan kalyan ram charan samantha akkineni sukumar mythri movie makers రంగస్థలం సక్సెస్ మీట్ రంగస్థలం మూవీ పవన్ కల్యాణ్ రాంచరణ్ సమంత అక్కినేన


Click it and Unblock the Notifications