రామ్ చరణ్ కి సినిమా ఫ్లాప్ అయ్యింది-ఫ్రెండ్ కి అవార్డు మిస్ అయ్యింది...

By Sindhu

రామ్ చరణ్ క్లోజ్ ప్రెండ్స్ దివ్య స్పందన, ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో ఈ ఇద్దరూ క్లాస్ మేట్స్. ఇటీవల ఓ షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్లి వచ్చిన దివ్వను కర్నాటక ప్రభుత్వం ఏడ్సించింది. కర్నాటక ఫిల్మ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి ఖచ్చితంగా తనకు బెస్ట్ ఆక్టర్స్ క్యాటగిరిలో బెస్ట్ హీరోయిన్ అవార్డు వస్తుందని దివ్య భావించింది. కానీ రాకపోవడంతో చాలా అప్ సెట్ అయ్యింది. ఇప్పటికి నాలుగు సార్లు నుంచి ఈ అవార్డు కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఐదవసారి కూడా ఆ అవార్డు మిస్ అయ్యింది అంటూ దివ్య భోరున విలపించిందట. ఆ తర్వాత మెల్లిగా తేరుకుని అవార్డులు రాకపోయినా పర్వాలేదు. నా నటనను ప్రేక్షకులు గుర్తించారు. అది చాలు అంటూ మనసు కుదటపర్చుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X