For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రామ్ చరణ్ హీరోయిన్ కి బాలీవుడ్ ఆఫర్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ చరణ్ తేజని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన చిరుత చిత్రం లోని హీరోయిన్ నేహాశర్మకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. సీరియల్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ సరసన ఆమె బుక్కయింది. ఈ చిత్రం టైటిల్ క్రూక్. ఈ చిత్రానికి దర్శకుడు హీరోయిన్స్ గ్లామర్ ని తెరపై పండించే మోహిత్ సూరి. ఇక చిరుత తర్వాత నేహాశర్మ చిన్నా చితకా ఆఫర్స్ ని లెక్కచేయలేదు. వరుణ్ సందేశ్ సరసన పొల్లాదవాన్ రీమేక్ గా వచ్చిన కుర్రాడులో మాత్రమే చేసింది. అయితే ఆ చిత్రం భాక్సా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కూడా తెలుగులో ఏమీ ఒప్పుకోలేదు. పెద్ద ఆఫర్స్ కోసం ట్రై చేసి బాలీవుడ్ లో ఆఫర్ దక్కించుకుంది. ఈ చిత్రంతో ఆమె నిలబడి వరస ఆఫర్స్ దక్కించుకుంటుందని ఆశిద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నేహా శర్మ రామ్ చరణ్ తేజ్ చిరుత పూరీ జగన్నాధ్ వరుణ్ సందేశ్ పొల్లాదవాన్ కుర్రాడు ఇమ్రాన్ హష్మీ neha sharma ram charan teja chiruta puri jagannath kurradu imran hasmi
Story first published: Thursday, January 21, 2010, 12:16 [IST]
Other articles published on Jan 21, 2010