ఉపాసన అలా ఫీలవ్వడంతో.... రామ్ చరణ్ ఏం చేసాడో తెలుసా?
ఉపాసన పట్ల చరణ్ ఎంత ప్రేమగా ఉంటారో మరోసారి తేలి పోయింది. తను లేని లోటును ఉపాసన ఫీలవ్వడంతో వెంటనే ఆమెను సర్పైజ్ చేసాడు చరణ్.
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన పట్ల చరణ్ ఎంత ప్రేమగా ఉంటారో మరోసారి తేలి పోయింది. తను లేని లోటును ఉపాసన ఫీలవ్వడంతో వెంటనే ఆమెను సర్పైజ్ చేసాడు చరణ్.
ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ మూవీ షూటింగులో భాగంగా రాజమండ్రిలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కారణంగా ఇటీవల జరిగిన ఓ ఈవెంటులో రామ్ చరణ్ పాల్గొనలేక పోయాడు. దీంతో ఉపాసన... తన సోషల్ మీడియాలో చరణ్ ను మిస్సవుతున్నట్లు పోస్టు చేసింది.

సర్ ప్రైజ్ చేసిన చరణ్
ఉపాసన తాను లేని లోటును పీలవుతుండటంతో రామ్ చరణ్ వెంటనే రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చేసి ఉపాసనను సర్పైజ్ చేసాడు. ఈ వీకెండ్ ఉపాసన, ఫ్యామిలీతో కలిసి గడిపాడు. ఈ రోజు(సోమవారం) మళ్లీ రాజమండ్రి వెళ్లి షూటింగులో జాయిన్ అయ్యాడు.

రామ్ చరణ్-ఉపాసనపై రూమర్స్: నిజం కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్!



Click it and Unblock the Notifications











