»   » ముగ్గరు క్రేజీ హీరోయిన్స్ తో రామ్ చరణ్ రొమాన్స్...!?

ముగ్గరు క్రేజీ హీరోయిన్స్ తో రామ్ చరణ్ రొమాన్స్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరెంజ్" ప్లాప్ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ కాబోతున్నాడు. కాగా ఈ చిత్రాల్లో చరణ్ సరసన రొమాన్స్ చేయనున్న ముద్దుగుమ్మలను కూడా ఎంపికచేశారు. వచ్చే నెలలో సంపత్ నందిదర్శకత్వంలో చరణ్ నటించనున్న 'రచ్చ" చిత్రంలో తమన్నాను నాయికగా ఎంపిక చేయగా, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో సమంతాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కాజల్ అగర్వాల్ ను నాయికగా తీసుకున్నారు. ఇంతకు ముందు 'మగధీర" చిత్రంలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి ఈ చిత్రంలో జతకడుతున్నారు. సో ఇక చరణ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ బిజీ కాబోతున్నాడు..

English summary
As per the internal sources, Ram Charan will romance two heroines and one of them could possibly be Tamanna while the other two heroines fighting for second fiddle are known to be Samantha Vs kajal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu