రామ్ చరణ్ సందడి కరిష్మా అండ్ కో... (ఫోటోస్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బంజారా హిల్స్ రోడ్ నెం.7లో కొత్తగా ఏర్పాటు చేసిన కరిష్మా అండ్ కో వారి ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో సందడి చేసారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ తో పాటు అపోలో హాస్పటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, పింకీ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ స్టోర్లో లగ్జరీ బ్రాండ్స్ ‘ఎక్కాని'కి సంబంధించిన వరల్డ్ వైడ్ లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలెక్షన్, ప్రీమియం సిల్వర్ ప్లేటెడ్ గిఫ్టులు, ప్రపంచ ప్రఖ్యత రోసెన్తాల్ డిన్నర్ వేర్, గ్లాస్ వేర్, గిఫ్ట్ కలెక్షన్స్ లభిస్తాయి. ధన వంతుల స్తాయికి తగిన వివిధ ఖరీదైన వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి.
స్లైడ్ షోలో ఫోటోలు....

రామ్ చరణ్‌కు స్వాగతం
రామ్ చరణ్‌కు స్వాగతం పలుకుతున్న స్టోర్ నిర్వాహకులు.

లగ్జరీ బ్రాండ్స్
ఈ స్టోర్లో ధనవంతుల కోసం పలు ఖరీదైన వస్తువులు అమ్మకానికి ఉంచారు. వాటిని ప్రదర్శిస్తున్న రామ్ చరణ్.

సంగీతా రెడ్డి
స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగీతా రెడ్డి.

ప్రముఖులు
కరిష్మా అండ్ కో వారి ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో ప్రముఖులు సందడి చేసారు.


Click it and Unblock the Notifications











