‘మగధీర’ క్రాస్డ్ 175 డేస్!
సెన్షేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ప్రిస్టేజియస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, కాజల్ జంటగా నటించిన చిత్రం 'మగధీర' గురువారంతో 175రోజులు చేరుకుంది. 50 రోజులు 302 సెంటర్లలోనూ 100 రోజులు 225 సెంటర్లల్లోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడి, రూ.110 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందని ట్రేడ్ టాక్ వర్గాల సమాచారం. ఇది సౌత్ ఇండిస్ట్రీ రికార్డ్‌గా నెలకొంది. తెలంగాణాలో బ్యాన్ అయినా ఇప్పటికి మూడు సెంటర్ల లో సక్సెస్‌ఫుల్‌గా ఆదోని(సీడెడ్), వైజాగ్(గోపాల పట్నం), పివిఆర్ సినిమా బెంగుళూరులలో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతోంది.
మగధీర రామ్ చరణ్ తేజ్ కాజల్ రాజమౌళి అల్లు అరవింద్ బెంగళూరు magadheera ram charan tej kajal rajamouli allu aravind bangalore


Click it and Unblock the Notifications