ఆ హీరోలిద్దరూ రాజమౌళి పంక్షన్ లో మిస్సింగ్
నిన్న రాత్రి (జూలై 4) హైదరాబాద్ శిల్పారామంలో పెద్ద పండుగలా ఘనంగా జరిగిన మర్యాదరామన్న ఆడియో పంక్షన్ లో రామ్ చరణ్ మిస్సవటం అందరిలో హాట్ టాపిక్ గా మారింది. మర్యాదరామన్న కు ముందు చిత్రం మగధీరలో అతనే హీరో అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి చిత్రాల్లో నటించిన స్టార్ హీరోలంతా ఈ ఆడియో పంక్షన్ లో పాల్గొన్నారు. అంతేగాక ఈ పంక్షన్ నిమిత్తం ఏర్పాటు చేసిన స్టేజ్ పోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసారు. వారిలో ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ ఉన్నారు. ఇక రాజమౌళి..తో సై చిత్రం చేసిన నితిన్ కూడా ఈ పంక్షన్ లో చోటు చేసుకోలేదు.
రామ్ చరణ్ తేజ్ జూ ఎన్టీఆర్ ప్రభాస్ నితిన్ యమదొంగ రాజమౌళి సునీల్ సలోని sunil ram charan teja jr ntr prabhas nitin yamadonga rajamouli


Click it and Unblock the Notifications