రజనీకాంత్- రామ్ చరణ్ లలో ఎవరు ముందు...

By Sindhu

శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న'రోబో" చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కథ గురించి చెప్పాలంటే...400వందల సవంత్సరాల తర్వాత అంటే 2409వ సంవత్సరం తర్వాత ప్రపంచం ఎలా వుంటుందనే ఆసక్తికర విశేషాలతో, భారీ సెట్టింగ్స్, అత్యాధునిక యానిమేషన్ తో ఈ ఏడాది భారీ బడ్జెట్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏరో ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదిలా వుండగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ 'చిరుత" చిత్రం తర్వాత తన రెండో చిత్రంగా రాజమౌళి డైరెక్షన్ లో 'మగధీర" చిత్రంలో నటించి రికార్డ్స్ ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కథ గురించి చెప్పాలంటే 400 వందల సవంత్సరాలు వెనక్కి వెళ్ళింది. అంటే 1609వ సంవత్సరంలో ఎలా వుంటుంది అనే ఇతి వత్తంలో ఈ చిత్రం ఉంటుంది. అంటే పూర్వజన్మల నేపథ్యం అన్నమాట. అంటే రజనీ 400సంవత్సారాలు ముందు వుంటే..రామ్ చరణ్ 400సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రికార్డులను బ్రద్దలు కొట్టాడు. మరి 400సవంత్సరాలు ముందున్న రజనీ సంగతేంటో, కలెక్షన్ పరంగా ఎవరు ముందుంటారో ఈ రోజే గెస్ చేసి ఓట్ చెయ్యండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X