రామానాయుడు స్టూడియోలో రామ్ చరణ్-జెనీలియాల ఆట పాట...!
రామ్ చరణ్ ఆరంజ్ సినిమా షూటింగ్ హైదారాబాద్ లో జరగబోతుంది. ఆస్ట్రేలియాలో టాకిపార్ట్ ,కొన్నిపాటలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ,జెనీలియా…ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో ఓ పాట పాడుకోబోతున్నారు.మొత్తం 5రోజులుపాటు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఆ తర్వాత హీరోహీరోయిన్లు మళ్లీ ఆస్ట్రేలియావెళ్తారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసే ఈసినిమాకి నాగబాబు నిర్మాత అన్నది విదితమే. సో ఆరంజ్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. నవంబర్ 6న పాటల విడుదలవుతాయని సమాచారం. నవంబర్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుసువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ జెనీలియా ఆరంజ్ బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు హారిస్ జైరాజ్ ram charan teja genelia orange bommarillu bhaskar nagababu harish jayaraj


Click it and Unblock the Notifications