»   » పుట్టిన రోజు నాన్న కోసం... రామ్ చరణ్ ఏం చేసాడో చూడండి (ఫోటోస్)

పుట్టిన రోజు నాన్న కోసం... రామ్ చరణ్ ఏం చేసాడో చూడండి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల హడావుడి మాములూగా లేదు. ఇక హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు శిరీష్ తో పాటు పలువురు చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యం ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. అన్నదానం, రక్తదానం లాంటి కార్యక్రమాలతో సేవా భావాన్ని చాటుకుంటున్నారు. చిరంజీవి త్వరలోనే 150వ సినిమా 'ఖైదీ నెం:150' ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో అభిమానులు ఈ సారి చాలా ఉత్సాహంగా కనిపించారు.

స్లైడ్ షోలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు, రామ్ చరణ్, అల్లు శిరీస్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్న ఫోటోస్...

అల్లు శిరీష్

అల్లు శిరీష్

మామయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో అల్లు శిరీష్.

స్వామి నాయుడు

స్వామి నాయుడు

మెగా అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించారు.

శిరీష్

శిరీష్

హోమం నిర్వహిస్తున్న సందర్భంగా అల్లు శిరీష్...

భక్తి శ్రద్ధలతో..

భక్తి శ్రద్ధలతో..

భక్తి శ్రద్ధలతో అల్లు శిరీష్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ కార్యక్రమం జరిగింది.

పూజ అనంతరం

పూజ అనంతరం

పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హారతి తీసుకుంటున్నఅల్లు శిరీస్.

శరత్ మరార్

శరత్ మరార్

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన పూజా కార్యక్రమం, హోమం కార్యక్రమానికి నిర్మాత శరత్ మరార్ కూడా హాజరయ్యారు.

పద్మజ

పద్మజ

ఈ పూజా కార్యక్రమంలో నాగబాబు సతీమణి పద్మజ కూడా పాల్గొన్నారు.

నాగ బాబు వైఫ్

నాగ బాబు వైఫ్

నాగ బాబు వైఫ్ పద్మజ పూజా కార్యక్రమంలో ఇలా....

అల్లు నిర్మల

అల్లు నిర్మల

ఈ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా పాల్గొన్నారు.

భారీగా అభిమానులు

భారీగా అభిమానులు

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన పూజా కార్యక్రమంలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రేంజ్ రోవర్

రేంజ్ రోవర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దైవ సన్నిధానం వద్దకు రేంజ్ రోవర్ కారులో వచ్చారు.

భారీ స్వాగతం

భారీ స్వాగతం

అభిమానులు ఆయనకు భారీ స్వాగతం పలికారు.

సెక్యూరిటీ

సెక్యూరిటీ

అభిమానులు భారీగా ఉండటం, దేవాలయం ప్రాంగణం కిక్కిరిసి ఉండటంతో సెక్యూరిటీ మధ్య రామ్ చరణ్

చెర్రీ

చెర్రీ

నాన్న కోసం రామ్ చరణ్ ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయించినట్లు సమాచారం.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

దేవాలయం ప్రాంగణంలో రామ్ చరణ్, అభిమానులు

పూజలో

పూజలో

పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్.

పూజారి

పూజారి

పూజ సందర్భంగా అందుకు సంబంధించిన విషయాలు వివరిస్తున్న పూజారి.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ఈ పూజా కార్యక్రమానికి వైట్ అండ్ వైట్ డ్రెస్సులో హాజరయ్యాడు.

తీర్థం

తీర్థం

పూజ సందర్భంగా తీర్థ ప్రసాదం తీసుకుంటున్న రామ్ చరణ్.

అంతా మంచి జరుగాలని

అంతా మంచి జరుగాలని

నాన్నగారితో తాను నిర్మిస్తున్న 150వ సినిమా విషయంలో అంతా మంచే జరుగాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.

ఆశీర్వాదం

ఆశీర్వాదం

చేపట్టిన కార్యం విజయవంతం కావాలని రామ్ చరణ్ కు పురోహితుల ఆశీర్వాదం.

సూచనలు

సూచనలు

స్వామి నాయుడుకి రామ్ చరణ్ సూచనలు.

స్వామి నాయుడు

స్వామి నాయుడు

స్వామి నాయుడుకి రామ్ చరణ్ సూచనలు.

దైవ సన్నిధానంలో

దైవ సన్నిధానంలో

హోమం అనంతరం దైవ సన్నిధానంలో రామ్ చరణ్.

తమిళపాకులతో

తమిళపాకులతో

చేతిలో తమళపాకులతో రామ్ చరణ్. పూజా కార్యక్రమంలో భాగంగానే రామ్ చరణ్ వీటిని సమర్పించారు.

దైవం

దైవం

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో.......

బహుమానం

బహుమానం

ఈ సందర్భంగా చిన్న బహుమానం అందజేస్తున్న దృశ్యం.

సత్కారం

సత్కారం

బహుమానం అనంతరం పూల మాలతో రామ్ చరణ్ కు సత్కారం.

ఆశ్వీరాదం

ఆశ్వీరాదం

పూలమాలతో సత్కారం అనంతరం పురోహితుల ఆశీర్వాదం...

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

English summary
Ram Charan, Allu Sirish Performed Special Poojas on Behalf of Chiranjeevi Birthday at Filmnagar Daiva Sannidanam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu