రామ్ చరణ్ తో ‘యమహానగరి కలకత్తాపురి’

ఇదిలా వుంటే ఈ చిత్రంలో ఓ రీమిక్స్ సాంగ్ పెట్టాలనుకుంటున్నారట. రామ్ చరణ్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ గా చిరంజీవి అంజలా జువేరి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ 'చూడాలని వుంది" సినిమా లోని 'యమహానగరి కలకత్తాపురి" అనే పాటను ఈ చిత్రంలో చరణ్ కోరిక మేరకు రీమిక్స్ చేయాలనుకుంటున్నారని ఫిలింనగర్ సమాచారం.
ramcharan play boy genelia bommarillu bhaskar choodalani vundi chiranjeevi soundarya angala zaveri రామ్ చరణ్ ప్లేబాయ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ చూడాలని ఉంది చిరంజీవి సౌందర్య అంజలా


Click it and Unblock the Notifications