ఫోటోలు : తుఫాన్‌లో రామ్ చరణ్, ప్రియాంక కిస్సింగ్ సీన్!

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ప్రియాంక చోప్రా 'జంజీర్' చిత్రంలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హాట్ హాట్ పడక గది సన్నివేశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కూడా కూడా అందుకు సంబంధించిన కొన్ని సీన్లు కనిపించాయి. ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్లు చిత్రీకరించారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

'తుఫాన్' చిత్రం 1973లో అమితాబ్, జయాబచ్చన్ జంటగా నటించిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా రూపొందించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈచిత్రం నిజాయితీగల పోలీసాఫీసర్, ఆయిల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. విలన్స్ వేసిన కుట్ర మూలంగా 6 నెలలు జైలుకు వెళ్లిన పోలీసాఫీసర్ వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ. రామ్ చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు, చరణ్-ప్రియాంక మధ్య జరిగే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.

రామ్ చరణ్ ఈచిత్రంలో ఏసీపీ విజయ్ ఖన్నాగా...ఒరిజినల్ 'జంజీర్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో కనిపించబోతున్నారు. జయాబచ్చన్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది. 1973లో వచ్చిన 'జంజీర్' చిత్రంలో ఎలాంటి హాట్ సీన్లు లేవు. అయితే ఇప్పుడు రూపొందిస్తున్న రీమేక్ లో రామ్ చరణ్-ప్రియాంక మధ్య హీటెక్కించే బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు ప్లాన్ చేసారు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా వాటిని తెరకెక్కించారు.

తుఫాన్ చిత్రంలో రామ్ చరణ్-ప్రియాంక హాట్ సీన్లకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

జంజీర్ చిత్రం తెలుగులో తుఫాన్ గా విడుదల కాబోతోంది.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

ఈ రెండు వెర్షన్లను ఒకేసారి తెరకెక్కించారు. రెండు వెర్షన్లలో కొన్ని పాత్రలను మార్పు చేసారు.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

హిందీలో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషించగా, తెలుగులో శ్రీహరి పోషించారు.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

ఇది రామ్ చరణ్ తొలి బాలీవుడ్ మూవీ. తొలిసారిగా పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

తుఫాన్ చిత్రంలో ద్వారా ప్రియాంక చోప్రా తెలుగు సినీపరిశ్రమకు పరిచయం కాబోతోంది.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X