జీవనం మానాన్న, జీవితం మీరిచ్చారంటూ...చరణ్

'రచ్చ' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి కమర్షియ్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్స్ సీన్స్ ప్రధానంగా కనిపించనున్నాయి. కేవలం యాక్షన్ సీన్ల కోసమే రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత, బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











