11 ఏళ్ళు గడిచాయా.. నమ్మలేకపోతున్నా.. రాంచరణ్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో తన ప్రయాణాన్ని టాలీవుడ్ లో ప్రారంభించాడు. ప్రతి చిత్రంలో తన ప్రత్యేకతని చాటుకుంటూ మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగితున్నాడు. ఇటీవల రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం చూస్తే ఈ 11 ఏళ్లలో నటుడిగా ఎంత ఎదిగాడో అర్థం అవుతుంది.

రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 11 ఏళ్ళు. అంటే చరణ్ నటించిన తొలి చిత్రం చిరుత విడుదలై 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 11 ఏళ్లలో రాంచరణ్ చరణ్ 11 చిత్రాలలో నటించాడు. దీనిగురించి చరణ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ 11 ఏళ్ళు పూర్తయిందంటే నమ్మలేకున్నా. నాకైతే నిన్ననే ప్రారంభించినట్లు ఉంది.

Ram Charan responds on his 11 years journey of TFI

తన ఈ జర్నీకి సహకరించిన దర్శకులు, నిర్మాతలు, అభిమానులందరికి రాంచరణ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం రాంచరణ్ బోయపాటి దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X