»   » వావ్..రామ్ చరణ్ 8ప్యాక్స్ తో హీ మేన్ లా కనిపిస్తున్నాడు కదూ...

వావ్..రామ్ చరణ్ 8ప్యాక్స్ తో హీ మేన్ లా కనిపిస్తున్నాడు కదూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ్ అమెరికాలోని మియామీలో ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల క్రితమే ఇండియా వచ్చాడు. ఇప్పుడు చరణ్ ని చూసిన వాళ్లంతా 'వావ్..' అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, తన బాడీని అలా బిల్డ్ అప్ చేశాడు మరి! కండలు పెంచి హీ మేన్ లా వున్నాడు. త్వరలో చరణ్ తన తదుపరి చిత్రం 'సంపత్ నంది" దర్శకత్వంలో 8ఫ్యాక్స్ లో నటించడానికి రంగం సిద్దం చేసుకొంటున్నాడు. తను చేయబోయే 'రచ్చ' సినిమా యాక్షన్ ఒరిఎంటేడ్ కాబట్టి ఈ కొత్త గెట్ అప్ తో అదరగొడతాడట. అన్నట్టు, మియామీలో జిమ్ లో ట్రైనర్ పక్కనుండగా వర్కౌట్ చేస్తున్న తన ఫోటోని చరణ్ తాజాగా ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో అదే. కొండల్ని సైతం పిండి చేసే కండలతో వున్నాడు కదా?

English summary
For the first time after landing in Miami for building the six packs, Ram Charan left his first pic on Twitter that would give enough clues as what sort of hard work this young hero has done. To overcome the disaster of ‘Orange’ and middle drop of ‘Merupu,’ the project of ‘Rachcha’ has become prestigious as Cherry is joining hands with one movie old Sampath Nandi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu