రామ్ చరణ్ తేజ ధృవ సినిమాపై ప్రేక్షకులేమంటున్నారు.. (వీడియో)
రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'ధృవ' .తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్'కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, అరవింద్‌స్వామి, నవదీప్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు 'ధృవ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాపై ప్రేక్షకుల ప్రతిస్పందన ఎలా ఉందనేది చూద్దాం.
dhruva ram charan tej rakul preeth singh surender reddy ధృవ రామ్ చరణ్ తేజ రకుల్ ప్రీతి సింగ్ సురేందర్ రెడ్డి


Click it and Unblock the Notifications