For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ఊర మాస్‌గా రాంచరణ్.. రంగస్థలం ఫస్ట్‌లుక్ ఇదే.. రిలీజ్ డేట్‌‌ క్లారిటీ..

    By Rajababu
    |
    ఊర మాస్‌గా రాంచరణ్.. రంగస్థలం ఫస్ట్‌లుక్ ఇదే.. !

    సృజనాత్మక దర్శకుడు సుకుమార్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రంగస్థలం. చాలా వినూత్నంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేసింది.

     మార్చి 30న రిలీజ్

    మార్చి 30న రిలీజ్

    రంగస్థలం చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరపై రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    రంగస్థలం ఫస్ట్‌లుక్

    రంగస్థలం ఫస్ట్‌లుక్

    రంగస్థలం ఫస్ట్‌లుక్‌లో రాంచరణ్..చిట్టిబాబు అనే ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు. చారల లుంగీ, చేతిలో టవల్, బనీన్, పూలచొక్కాతో మాస్ స్టెప్పులు వేస్తున్న చెర్రీ లుక్ విశేషంగా ఆకట్టుకొంటున్నది.

     ఇమేజ్‌కు భిన్నంగా చెర్రీ

    ఇమేజ్‌కు భిన్నంగా చెర్రీ

    రంగస్థలం చిత్రంలో తన ఇమేజ్‌కు భిన్నంగా వినూత్న కథను ఎంపిక చేసుకొని నటుడిగా కొత్త ఫాలోయింగ్ పెంచుకొనేందుకు రాంచరణ్ ప్రయత్నిస్తున్నారు. గోదావరి జిల్లాలోని గ్రామీణ కథగా రంగస్థలం తెరకెక్కుతున్నది. 1980 నాటి కథానేపథ్యంగా రూపొందుతున్నది.

     మత్య్యకారుడి పాత్రలో

    మత్య్యకారుడి పాత్రలో

    తొలిసారి క్లాస్ టచ్‌ను పక్కన పెట్టి రంగస్థలంలో రాంచరణ్ మత్స్యకారుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత నటిస్తున్నది. ఈ చిత్రంలో ఇంకా అనసూయ తదితరుల కనిపిస్తారు.

    English summary
    Rangastalam Team has announced Rangasthalam first look. movies is set release on March 30 world wide. Rangasthalam stars Ram Charan and Samantha as the two lovers of a village in Godavari delta area. The movie is being produced by Mythri Movie Makers. Directed by Sukumar, it is set in the backdrop of a village in 1980’s. The movie’s main story happens in the year 1985.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more