»   »  హ్యాపీగా ఉన్న రామ్ చరణ్‌ని... ఇలా మరింత ఆనంద పెట్టాడు (ఫోటో)

హ్యాపీగా ఉన్న రామ్ చరణ్‌ని... ఇలా మరింత ఆనంద పెట్టాడు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాను నిర్మించిన మొదటి సినిమా 'ఖైదీ నెం 150' చిత్రం సంచలన విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ ను మరింత ఆనంద పెట్టే ప్రయత్నం చేసాడు అభిమాని. ఐస్ తో ఖైదీ నెం 150 అని తయు చేసి చెర్రీకి బహుమతిగా ఇచ్చారు.

ఈ ఫోటోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. ఖైదీ నెం 150 చిత్రం సక్సెస్ ను అభిమాని ఇలా సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది అంటూ రామ్ చరణ్ పేర్కొన్నారు. చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రం బాక్సాఫీసు వద్ద బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొడుతూ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఐస్ తో తయారు చేసారు

ఐస్ తో తయారు చేసారు

ఐస్ తో తయారు చేసిన ‘ఖైదీ నెం 150' రామ్ చరణ్ ఇలా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి కెరీర్లో 150వ చిత్రం అయిన ఈచిత్రం రూ. 150 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకోలుతోంది.

బాహుబలి-ఖైదీ నెం 150..... టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ ఏది?

బాహుబలి-ఖైదీ నెం 150..... టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ ఏది?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 తొలిరోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి రోజు రూ. 47 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్... అయితే 100 కోట్ల గ్రాష్ విషయంలో ఏ సినిమా టాప్ అనే చర్చ సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

నిహారిక ఇంటర్వ్యూలో.... మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. నాపై ప్రేమతో కాదు, వాడు నిర్మాత కాబట్టి సినిమాకు డబ్బులు రావాలనే నన్ను ఫిట్ నెస్ పరంగా హింసించారంటూ చిరంజీవి కామెంట్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్‌ కామెంట్

సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్‌ కామెంట్

సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు వెండితెరపై సందడి చేశారు. చిరు తన 150వ చిత్రంగా ‘ఖైదీ నంబర్‌ 150'తో వస్తే.. బాలకృష్ణ...శాతకర్ణితో వచ్చారు. ఈ సినిమాలపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"A lovely fan made ice sculpture celebrating the success of KhaidiNo150 . Thanks for the lovely response and amazing collections! Overwhelmed." Ram Chran tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu