»   » వెరీ రేర్: రామ్ చరణ్ షేర్ చేసిన పవన్ (ఫొటోలు)

వెరీ రేర్: రామ్ చరణ్ షేర్ చేసిన పవన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఈ పుట్టిన రోజు ని చాలా గ్రాండ్ గా ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన కుటుంబ హీరోలంతా తన చిత్రాల పోస్టర్స్, టీజర్స్ ని పవన్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపద్యంలో రామ్ చరణ్ సైతం తన తాజా చిత్రం బ్రూస్ లీ కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. అదే సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ కు చెందిన కొన్ని అరుదైన ఫొటోలునవు సైతం అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రింద చూపిన మొదటి మూడు ఫొటోలు అవే.

ఈ ఫొటోలు ఇంతకాలం బయిటకు రానివి కావటం విశేషం. ఈ ఫొటోలలో పవన్ తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ ని గుర్తు పట్టడం కష్టంగా ఉంది. మీరూ ఈ ఫొటోలను చూసి ఆశ్చర్యపోండి.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు

ఎంత లావు

ఎంత లావు

ఈ ఫొటోని షేర్ చేస్తూ రామ్ చరణ్ తాను అప్పట్లో ఎంత ప్యాట్ ఉండేవాడినో అన్నారు.

అప్పటిదే ఇది

అప్పటిదే ఇది

ఈ ఫొటో కూడా ఆ వయస్సులోదే అంటూ చరణ్ షేర్ చేసారు

నాలుగేళ్లు ఉంటాయేమో

నాలుగేళ్లు ఉంటాయేమో

అప్పటికి బహుశా నాకు నాలుగేళ్లు ఉంటాయేమో మరి అంటూ చరణ్ రాసారు

ఇందులో

ఇందులో

ఈ ఫొటోలో మీరు మెహర్ రమేష్ ని చూడవచ్చు

ఇది ఏ వయస్సులోదో

ఇది ఏ వయస్సులోదో

ఈ ఫొటో ఏ వయస్సులోదో మీరు గుర్తు పట్టగలరా

ప్రక్కనున్న కుర్రాడు

ప్రక్కనున్న కుర్రాడు

పవన్ ప్రక్కన నిలబడ్డ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా

అరుదైన

అరుదైన

ఓ అరుదైన సందర్బంలో తీసిన ఫొటో ఇది

ఫ్యాన్స్ తో

ఫ్యాన్స్ తో

అబిమానులతో కలిసి పవన్ ..అప్పట్లో

తోటి ఆర్టిస్టులతో

తోటి ఆర్టిస్టులతో

పవన్ తన తోటి ఆర్టిస్టులతో కలిసి ఇలా...

గుర్తుండే ఉండి

గుర్తుండే ఉండి

తన చిన్న అన్న నాగబాబుతో కలిసి ఉన్న ఈ ఫొటో ఎప్పటిదో మీకు గుర్తు ఉండే ఉంటుంది

మంచంపై

మంచంపై

మంచంపై కూర్చున్న పవన్ కళ్యాణ్ ని,ఎదురుగా గణేష్ ని చూడవచ్చు

 మహేష్,నాగ్ తో

మహేష్,నాగ్ తో

మహేష్,నాగార్జున, సుమంత్ లతో పవన్ కళ్యాణ్

పవన్,సచిన్

పవన్,సచిన్

పవన్,రేణు దేశాయ్, సచిన్ తో కలిసి

నాగబాబుతో

నాగబాబుతో

పవన్ ...నాగబాబు తో కలిసి ఇలా

విక్రమ్ తో కలిసి

విక్రమ్ తో కలిసి

పవన్ కళ్యాణ్ మరో హీరో విక్రమ్ తో కలిసి

బాలయ్యతో

బాలయ్యతో

పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తున్న బాలకృష్ణ

మోహన్ బాబు తో

మోహన్ బాబు తో

పవన్ కళ్యాణ్ ...మోహన్ బాబు తో కలిసి

వివాహం

వివాహం

పవన్ తొలి వివాహం నాటి ఫొటో

లొకేషన్ లో

లొకేషన్ లో

చిత్రం లొకేషన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్

ప్రభాస్ తో

ప్రభాస్ తో

పవన్ కళ్యాణ్ మరో హీరో ప్రభాస్ తో కలసి

 కళ్యాణ్ రామ్ తో

కళ్యాణ్ రామ్ తో

పవన్ మరో తెలుగు హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి...

కరాటే కిక్

కరాటే కిక్

పవన్ ఇస్తున్న కరాటే కిక్ ఇది

అప్పట్లో

అప్పట్లో

ఈ ఫొటో బయిటకు వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది

అల్లు రామలింగయ్య గారితో

అల్లు రామలింగయ్య గారితో

తన అన్న మామగారు అల్లు రామలింగయ్యగారితో కలిసి

 రుద్రాక్షతో

రుద్రాక్షతో

పవన్ కళ్యాణ్ రుద్రాక్ష,మాలతో కూడిన ఫొటో ఇది

English summary
Pawan Kalyan is an Indian film actor, director, screenwriter, stunt coordinator, writer, and politician. His film works are predominantly in Telugu cinema. He is the younger brother of actor turned politician Chiranjeevi and now president for janasena political party. Pawan is entering into 44 years old on sep 2, 2015.
Please Wait while comments are loading...