పెళ్లయ్యాక ఇద్దరం ఇటలీ వెళ్లి... రామ్ చరణ్

By Srikanya

పెళ్లి తర్వాత ప్లాన్స్ అంటారా... మేమిద్దరం ఇటలీ వెళ్లి అక్కడో నెల రోజులు చిన్న బెంచ్ సైడ్ రెస్టారెంట్ కు పనిచేస్తాం. మేము కొంచెం డిఫెరెంట్ గా చేద్దామనుకుంటున్నాం అన్నారు రామ్ చరణ్ తేజ. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రామ్ చరణ్ తన మనస్సులో మాటలను బయిటపెట్టారు. ఇక తన కాబోయే భార్య ఉపాసన గురించి చెపుతూ..ఉపాసన ఫెరఫెక్ట్ ఫ్యామిలీ గర్ల్. ఆమెతో గడిపిన క్షణాల్లో ఒక్కటీ డల్ మూవ్ మెంట్ ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె మా ఇంట్లో వాళ్ళతో పూర్తిగా కలిసిపోయింది. వాళ్ళు కూడా ఆమెతో అలాగే మింగిలి అయిపోయారు.

అలాగే ఎంగేజ్ మెంట్ అయ్యిపోయిన తర్వాత తన జీవితంలో చాలా మార్పు వచ్చిందని చెపుతూ..ఇప్పుడు నేను అర్జెంటుగా నా వృత్తి పరమైన కమిట్మెంట్ లను ఫినిష్ చేసుకుంటున్నాను. పెళ్ళి సమయానికి ఇవి ఒత్తిళ్లు అనిపించకూడదనే నా ఆలోచన. నేను మా కుటుంబంలోకి వచ్చే కొత్త మెంబర్ కోసం చాలా రెస్పాన్స్ బుల్ గా ఫీలవుతున్నాను. ఆమెను కంఫర్ట్ గా ఉంచటానికి నేను చేయగలిగినంత చేస్తాను అన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం హడావిడిలో ఉన్నారు. ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఆ చిత్రంపై రామ్ చరణ్ కు చాలా ఆశలు ఉన్నాయి. ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రం గ్యారెంటీగా తనకు మరోసారి మాస్ హీరోగా పెద్ద విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X