షాక్‌లో సైరా టీమ్, తెల్లవారుజామున 3 గంటల వరకు.. 40 కోట్లు పెట్టేసిన రాంచరణ్!

Recommended Video

Ram Charan Spends 40 Cr For 1 Scene In Sye Raa

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అబ్బురపరిచే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క వార్ సీన్ కోసం 40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శరవేగంగా షూటింగ్

శరవేగంగా షూటింగ్

సైరా చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.

షాక్ లో చిత్ర యూనిట్

షాక్ లో చిత్ర యూనిట్

ప్రస్తుతం హైదరాబాద్ శివారులో సైరా షూటింగ్ జరుగుతోంది. యుద్ధ సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా షూటింగ్ కొనసాగుతోంది. అయినప్పటికీ మెగాస్టార్ చిరు చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ ఎనర్జీతో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు.

 40 కోట్లుతో యుద్ధం

40 కోట్లుతో యుద్ధం

యుద్ధ సన్నివేసాల కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న వార్ ఎపిసోడ్స్ కి రాంచరణ్ ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సైరా ఏస్థాయిలో నిర్మించబడుతోందో అని.

ఇంగ్లాండ్ నుంచి

ఇంగ్లాండ్ నుంచి

బ్రిటీష్ వారితో సైరా యుద్ధం చేసే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్ ఎపిసోడ్స్ కోసం 40 మంది విదేశాయులని ఇంగ్లాండ్ నుంచి రప్పించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X