నా 'ఆరెంజ్' అనుకున్నంతలా ఆడలేదు...రామ్ చరణ్

By Srikanya

ఈ ఏడాది నా 'ఆరెంజ్'తో సహా చాలా సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు అని రామ్ చరణ్ రీసెంట్ గా అనగనగా ఒక ధీరుడు ఆడియో పంక్షన్ లో అన్నారు. దాంతో రామ్ చరణ్ సైతం ఈ చిత్రం ప్లాప్ ని కన్ఫర్మ్ చేసినట్లయింది. అలాగే....నేను 'జగదేకవీరుడు, అతిలోక సుందరి' సినిమాను చేస్తానని అందరూ అనుకుంటున్నారు. నేను చేయట్లేదు. ఆ సినిమాకు మగధీరను కలిపితే అనగనగా ఒక ధీరుడు సినిమా అవుతుంది అన్నారు అలాగే అనగనగా ఒక ధీరుడుని సినిమా ట్లైలర్ ని గురించి ప్రస్తావిస్తూ...ప్రకాష్ ఈ ట్రైలర్ ‌ను ఇంటికి పంపినప్పుడు ఇలాంటి సినిమాను ఎందుకు చేయలేకపోయావ్ అని నాన్న అడిగారు అని అన్నారు.

ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో నాగబాబు ఈ చిత్రాన్ని దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. అయితే రిలీజైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం మైనస్ గా మారింది. తర్వాత గ్రాడ్యువల్ గా కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభించాయి. హీరో రామ్ చరణ్ మాత్రం నాలుగైదు రోజులు ఈ చిత్రం జనాల్లోకి పోవటానికి పడుతుందని, ఆ తర్వాత విజయం సాధించటం తధ్యమని హామీ ఇచ్చాడు కానీ ఆ మాట నిజం కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X