వైభవంగా రామ్ చరణ్ తేజ్, ఉపాసన నిశ్చితార్థం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు నిశ్చితార్థానికి వచ్చారు. అక్కినేని కుటుంబ సభ్యులు వేడుకకు వచ్చారు. బాలకృష్ణ, వెంకటేష్, శ్రీకాంత్, జయసుధ కూడా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, మహేష్ బాబు దంపతులు కూడా ఈ నిశ్చితార్థానికి వచ్చారు. ఎంపిక చేసినవారికే ఆహ్వానాలు వెళ్లాయి. రామ్ చరణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ram charan tej upasana pawan kalyan ram charn tej engagement రామ్ చరణ్ తేజ్ ఉపాసన పవన్ కళ్యాణ్ నిశ్చితార్థం


Click it and Unblock the Notifications