రామ్ చరణ్ దిమాక్ కరాబవడానికి కారణం ‘ఆరెంజ్’ ప్లాపే..
రామ్ చరణ్ తో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయాలని అనుకుంటున్నట్లు యువ నిర్మాత మాగంటి రామ్ జీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందరి దష్టిని ఆకర్షించాడు. ఎంఎస్ రాజు తనయుడు సుమంత అశ్విన్ తో 'మిర్చి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ జీ తన తదుపరి చిత్రంగా రామ్ చరణ్ తో గ్యాంగ్ లీడర్ చేయాలనుకుంటున్నాడట. రామ్ జీ తండ్రి రవీంధ్రనాథ్ చౌదరి చిరంజీవితో గ్యాంగ్ లీడర్ నిర్మించగా, ఇప్పుడు చౌదరి తనయుడు కూడా చిరంజీవి తనయుడితో అదే టైటిల్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే ఈ సినిమాకి టైటిల్ తప్ప మరేమీ ఖరారు కాలేదింకా..ఈ టైటిల్ కి తగ్గ కథ, రామ్ చరణ్ డేట్స్ సెట్ అయితే తప్ప గ్యాంగ్ లీడర్ సెట్ కెళ్లదు. ప్రస్తుతం రామ్ చరుణ్ కి ఉన్న కన్ ఫ్యూజన్ కి ఎలాంటి కథ చెప్పినా కూడా కంగారు పడితపోతున్నాడు..దీనికంతటికీ కారణం 'ఆరెంజ్" ప్లాపే..
రామ్ చరణ్ తేజ్ రామ్ జీ రవీంద్రనాథ్ చౌదరి గ్యాంగ్ లీడర్ ఆరెంజ్ ram charan teja ram ji ravindranath chowdary gang leader orange


Click it and Unblock the Notifications