బన్నీని స్సోర్టివ్ గా తీసుకొన్న రామ్ చరణ్....!?
టాలీవుడ్ లో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా అల్లు అర్జున్ క్రెడిట్ కొట్టేశాడు. దేశముదురు, వరుడు సినిమాలలో అతని ఆరు పలకల దేహం అమ్మాయిలను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత కొంతమంది హీరోలు ఆ సైజ్ కు మారారు. తాజాగా..అల్లు అర్జున్ ను ఫాలో అవుతూ.. రామ్ చరణ్ కూడా సిక్స్ ప్యాక్ కోసం కష్టపడుతున్నాడట. దీనికోసం ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడని సమాచారం.
మగధీర లో బాగా వర్క్ హార్డ్ చేసి మసిల్స్ చాలా బాగా మైన్టైయిన్ చేసి మగధీర టైటిల్ కి తగ్గట్టు గానే ఒక వీరుడుగా కనిపిస్తున్నాడని అప్పట్లో టాక్. అయితే ఇప్పడు ధరణి దర్శకత్వంలోరూపుదిద్దుకొంటున్న 'మెరుపు" కోసమే ఆరు పలకల (సిక్స్ ప్యాక్ ఎబిఎస్)దేహంతో కనిపించి తన ఫ్యాన్ ఫాలోయర్స్ మరింత పెంచుకొనే అవకాశం ఉందని చెర్రీ ఫ్యాన్స్ చాలా సంతోషంతో ఉన్నారు.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ మెరుపు ధరణి దేశముదురు వరుడు ram charan teja allu arjun merupu dharani desamuduru varudu


Click it and Unblock the Notifications











