రామ్ చరణ్ తో నటించడం చెప్పలేని అనుభూతి
మగధీర సినిమాలో నటించిన హీరోయిన్ కాజల్ కి ఈ చిత్రం షూటింగ్ జరిగినంతసేపూ సమయమనేది తెలియలేదట. రామ్ చరణ్ తో నేను చేసిన క్యారెక్టర్ ఫస్టాప్ లో ప్యాషన్ డిజైనర్ గా, సెకండ్ ఆఫ్ లో రాకుమార్తెగాను చేశాను. ఈ రెండు క్యారెక్టర్స్ ఒకదానికి ఒకటి సంబందం లేకుండా ఉంటాయని, ఇటువంటి సన్నివేశాలు నా అనుభవంలో మరచిపోలేను అని అంటుంది.
రామ్ చరణ్ అందించిన కోపరేషన్ మరచిపోలేనని, మేమిద్దరం రాజస్థాన్ జరిగిన షూటింగ్ లోకేషన్ లో ఒకరితో ఒకరం అనుభవాలను షేరు ఛేసుకోవడం వల్ల ప్రతీ సీన్ భాగా వచ్చాయని మీరంతా వెండి తెరపై మా వెలుగులు చాడాలని సెలవిస్తోందట. కాజల్ కి రామ్ చరణ్ తో నటించడం చెప్పలేని అనుభూతిని మిగిల్చిందంటోంది.
More from Filmibeat
magadheera kajal ram charan teja fashion designer rajasthan మగధీర కాజల్ రామ్ చరణ్ తేజ ప్యాషన్ డిజైనర్ రాకుమార్తె రాజెస్తాన్


Click it and Unblock the Notifications











