చిరు సాంగ్ కి చరణ్ స్టెప్స్

రాజమౌళి చిత్రం లో ఈ అద్భుతం జరగబోతోంది. దానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆయన ఇప్పటికే ఆ రీమిక్స్ రెడీ చేసారు. అప్పట్లో పెద్ద హిట్టయిన ఈ సాంగ్ లో డిస్కో శాంతి బంగారు కోడిపెట్టగా అందాలు పరుస్తూ కవ్వించింది.మరి ఇప్పుడు ఎవరా అదృష్టం అందుకోబోతున్నారో...అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 1992 లో వచ్చిన ఆ పాట అప్పట్లో యూత్ ని ఊపేసినట్లో ఇప్పుడు కూడా మళ్ళీ అదే రేంజిలో రెస్పాన్స్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











